Soundarya Lahari

Friday, July 10, 2020

Corona Vemana

ఈ కొరోనా కాలంలో నేను వ్రాలసిన ఒక చిన్న పద్యం. యోగి వేమన పద్యాలలా ఇదొక భోగి వేమన పద్యం . 



ముఖమునందు ముసుగు తప్పదన్నొసగే 
కర ప్రక్షాళనం ప్రచలనమయ్యే
కలవారుని కనుట క్వచిత్కమయ్యే
వింశతి వస్తరమునందు వినుర వేమా

No comments:

Post a Comment

Put in your thoughts here ...